Telugu News :Layoff:భారతీయ ఐటీ ఉద్యోగుల తొలగింపు: అమెరికన్ కంపెనీ షాక్ నిర్ణయం

కేవలం మూడు నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ కాల్‌తో ఉద్యోగం కోల్పోయిన అనుభవాన్ని ఓ భారత టెకీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికాకు చెందిన ఒక టెక్ కంపెనీ, పునర్‌వ్యవస్థీకరణ పేరుతో ఈ నిర్ణయం తీసుకుంది. రెడిట్‌లో ఆయన రాసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. Read also :Heavy Rains:గోదావరి ఉప్పొంగు, కృష్ణమ్మ ఉధృతి మైక్, కెమెరా ఆఫ్ చేసి తీసుకున్న నిర్ణయం అక్టోబర్‌లో ఉదయం 11:01 గంటలకు కంపెనీ సీఓఓ హఠాత్తుగా వీడియో కాల్ ఏర్పాటు … Continue reading Telugu News :Layoff:భారతీయ ఐటీ ఉద్యోగుల తొలగింపు: అమెరికన్ కంపెనీ షాక్ నిర్ణయం