Telugu news: Kerala: పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు

అంతరించిపోతున్న అరుదైన పక్షులను దొంగచాటుగా రవాణా చేసి సొమ్ము చేసుకోవడం కొందరు స్మగ్లర్ల(smuggling)కు పరిపాటిగా మారింది. అలాంటి చర్యను కేరళ(Kerala)లో మరోసారి కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఎర్నాకులంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో థాయ్‌ల్యాండ్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న 11 విలువైన వన్య పక్షులను స్వాధీనం చేసుకుంటూ ఓ జంటను అధికారులు అరెస్ట్ చేశారు. Read Also: TR Balu : బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు థాయ్‌ల్యాండ్ నుంచి కౌలాలంపూర్ … Continue reading Telugu news: Kerala: పక్షులను స్మగ్లింగ్ చేసిన ముఠాను అరెస్ట్ చెసిన కస్టమ్ అధికారులు