Latest News: Karur stampede: కరూర్ తొక్కిసలాట.. విజయ్ తీరును తప్పుబట్టిన బాధితురాలు

తమిళనాడులోని కరూర్‌లో (Karur stampede) జరిగిన తొక్కిసలాట ఘటనలో భర్తను కోల్పోయిన ఓ మహిళ టీవీకే అధినేత, నటుడు విజయ్ తీరును తీవ్రంగా తప్పుబట్టింది.. సెప్టెంబర్ 27న టీవీకే అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన సభలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో రమేశ్ అనే వ్యక్తి కూడా ఒకరు. ఇప్పుడు అతడి భార్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. Read … Continue reading Latest News: Karur stampede: కరూర్ తొక్కిసలాట.. విజయ్ తీరును తప్పుబట్టిన బాధితురాలు