Latest Telugu news : Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య

బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ పై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు అంతరాయం కలిగించే హక్కు ఏ పార్టీకి లేదని, ఏ సంస్థ కూడా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదని ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఇప్పటికే తమిళనాడులో ఆ సంస్థపై చర్య తీసుకున్నారని, దాన్ని పరిశీలించి తదుపరి చర్య చేపడుతామని ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల … Continue reading Latest Telugu news : Karnataka CM : ఏ సంస్థా పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలను ఇబ్బంది పెట్టదు : సిద్ధరామయ్య