JPC first meeting : 130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

JPC first meeting : 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) గురువారం తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బిల్లును బహిష్కరించిన పార్టీలతో చర్చలు జరపడం, అలాగే వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. అయితే తొలి సమావేశంలోనే ప్రతిపక్ష పార్టీలు బిల్లు ఉద్దేశ్యంపై సందేహాలు వ్యక్తం చేశాయి. కాన్స్టిట్యూషన్ (130వ సవరణ) బిల్లు–2025ను ఆగస్టు 20న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో అవినీతి లేదా తీవ్రమైన … Continue reading JPC first meeting : 130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…