Telugu News: Jharkhand : రక్తమార్పిడి వల్ల చిన్నారులకు హెచ్‌ఐవీ – వైద్య నిర్లక్ష్యం వెలుగు

పశ్చిమ(Jharkhand) సింగ్‌భూమ్ జిల్లా చైబాసా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తమార్పిడి చేసిన ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ పాజిటివ్(HIV positive) అని నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో ఏడేళ్ల థలసేమియా రోగి కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ ప్రభుత్వం వెంటనే స్పందించి, ఉన్నతస్థాయి వైద్య బృందాన్ని సంఘటనా స్థలానికి పంపింది. ఒక కుటుంబం ఫిర్యాదు చేసడంతో, తమ థలసేమియా చిన్నారికి కలుషిత రక్తం ఇంజెక్ట్ చేయబడిందని ఆరోపించింది. ఫిర్యాదు అందగానే డాక్టర్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు వైద్య బృందం … Continue reading Telugu News: Jharkhand : రక్తమార్పిడి వల్ల చిన్నారులకు హెచ్‌ఐవీ – వైద్య నిర్లక్ష్యం వెలుగు