Breaking News – Maoist Hidma : సరెండర్కు హిడ్మా సన్నద్ధం..?

దేశ వ్యతిరేక కార్యకలాపాలతో దశాబ్దాలుగా భద్రతా వ్యవస్థకు సవాల్‌గా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమంలో కీలక మలుపు రానుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA)–1 కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం వెలుగుచూసింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన ఈ మావోయిస్టు నాయకుడు, సుమారు 200 మంది మావోయిస్టు సభ్యులతో కలిసి సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నాడనే ప్రచారం కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలు కట్టుదిట్టమైన ఆపరేషన్లు చేపట్టడం, నాయకత్వం … Continue reading Breaking News – Maoist Hidma : సరెండర్కు హిడ్మా సన్నద్ధం..?