Latest News: Indigo Flight Delay: ఇండిగో సేవల్లో అంతరాయం

ఇండిగో(Indigo Flight Delay) విమాన సర్వీసులు వరుసగా ఆలస్యమవడం, భారీ సంఖ్యలో ఫ్లైట్‌లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్(Pieter Elbers), ప్రయాణికులందరికీ అధికారికంగా క్షమాపణలు తెలిపారు. సాంకేతిక, ఆపరేషనల్ సమస్యల కారణంగా విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిందని అంగీకరిస్తూ, సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి 5 రోజుల్లో చర్యలు పూర్తి చేస్తామన్నారు. Read also: Silver Price: సిల్వర్ మార్కెట్‌లో అసాధారణ డిమాండ్ ఫ్లైట్ … Continue reading Latest News: Indigo Flight Delay: ఇండిగో సేవల్లో అంతరాయం