Latest News: Global Banks: మహత్తర బ్యాంకింగ్ దిశగా భారత్ అడుగులు

భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో(Global Banks) వేగంగా ఎదుగుతున్న సమయంలో, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం అత్యంత కీలకం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముంబైలో జరిగిన 12వ ఎస్బీఐ బ్యాంకింగ్ & ఎకనామిక్స్ కాంక్లేవ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “భారత్‌లో ఉన్న బ్యాంకులు ఇప్పుడు గ్లోబల్ స్థాయికి ఎదగాల్సిన సమయం వచ్చింది. పెద్ద ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపార అవసరాలకు తగిన ఆర్థిక బలం ఉన్న బ్యాంకులు అవసరం” … Continue reading Latest News: Global Banks: మహత్తర బ్యాంకింగ్ దిశగా భారత్ అడుగులు