Gas Cylinder Truck Accident: బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు!

రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక భయంకర ప్రమాదం ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసింది. జైపూర్–అజ్మీర్ హైవేపై గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్తున్న ట్రక్కు బోల్తా (Gas Cylinder Truck Accident) పడడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. మరో ట్రక్కు వెనుకనుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న సమయంలోనే ట్రక్కులో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలిపోవడం ప్రారంభమైంది. ఈ క్రమంలో మంటలు హైవే పక్కన ఉన్న ప్రదేశాలకు వ్యాపించాయి. స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తూ … Continue reading Gas Cylinder Truck Accident: బాంబుల్లా పేలిన గ్యాస్ సిలిండర్లు!