vaartha live news : Liquor Scam : మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌ మద్యం (Chhattisgarh liquor) కుంభకోణం కేసు మరోసారి సంచలనం రేపింది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేశ్‌ బగేల్‌ కుమారుడు చైతన్య బగేల్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు (Chaitanya Baghel arrested by Anti-Corruption Bureau (ACB)) చేసింది. ఈ కేసు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వేడెక్కిన చర్చలకు దారి తీస్తోంది.ఇదే కేసులో చైతన్యను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) జూలై 18న అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన న్యాయస్థాన ఆదేశాల … Continue reading vaartha live news : Liquor Scam : మద్యం కుంభకోణంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్