Telugu News: Drugs: ఎల్‌టీటీఈతో దావూద్ ఇబ్రహీం పొత్తు
దేశంలో అండర్‌వరల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) సిండికేట్ (డీ-గ్యాంగ్) ఇప్పుడు తన డ్రగ్స్(Drugs) వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో తమ కార్యకలాపాలు దెబ్బతినడంతో, డీ-గ్యాంగ్ దక్షిణాది మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇందుకోసం ఒకప్పటి శ్రీలంక మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) నెట్‌వర్క్‌ను వాడుకునేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ రెండు ప్రమాదకర శక్తులు … Continue reading Telugu News: Drugs: ఎల్‌టీటీఈతో దావూద్ ఇబ్రహీం పొత్తు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed