Telugu News:Diwali: గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మకాలకు అనుమతించిన సుప్రీం కోర్టు 

సుప్రీం కోర్టు దేశ రాజధాని ప్రాంతాలు సహా హరిత బాణాసంచా (Green Crackers) వినియోగానికి నియమాలు జారీ చేసింది. బాణాసంచా తయారీ,(Diwali) అమ్మకాలు, కాల్పులపై నిషేధం ఎత్తివేయాలని దాఖలైన పలు పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Judge Justice BR Gavai)నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. Read Also: Hyderabad Crime News: భర్త వేధింపులు తాళలేక.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య అక్టోబర్ 18–21 వరకు మాత్రమే, రాత్రి 6–10 గంటలలో … Continue reading Telugu News:Diwali: గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మకాలకు అనుమతించిన సుప్రీం కోర్టు