Telugu News: Delhi: ఘరానా మోసగాడు ఈ చైతన్యానంద స్వామి 

ఆశ్రమం పేరుతో డజనుకు పైగా యువతులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానంద(Chaithanyananda) సరస్వతి అలియాస్ పార్థసారథి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. సుమారు 50 రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడిని రెండు రోజుల క్రితం ఆగ్రాలోని ఒక హోటల్‌లో అరెస్ట్ చేయగా, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అతడికి సహకరించిన ఇద్దరు మహిళా అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Read Also: Trump: ట్రంప్ షాక్: అమెరికాలో లక్ష … Continue reading Telugu News: Delhi: ఘరానా మోసగాడు ఈ చైతన్యానంద స్వామి