Telugu News: Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు

ఇటీవల ఢిల్లీలోని (Delhi Blast)ఎర్రకోట (Red Fort) ప్రాంతంలో జరిగిన పేలుడులో 13మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఆత్మాహుతి బాంబర్ ఉమర్ ఉన్ నబీ నడిపిన వాహనంలో వచ్చే ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఇడి)ను ఉపయోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఎ) నిర్ధారించింది.  Read Also: Latest News: Delhi Blast: అమీర్ రషీద్‌కు … Continue reading Telugu News: Delhi Blast: కారు బాంబు పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు