Latest News: Delhi Blast: పేలుడుపై దర్యాప్తులో కొత్త క్లూస్ వెలుగులోకి

ఢిల్లీలోని(Delhi Blast) ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పరిశీలన వేగంగా ముందుకు సాగుతోంది. అరెస్టయిన నిందితుల విచారణలో ఉగ్రవాద కుట్రకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలు బయటపడుతున్నాయి. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆర్టికల్‌ 370 రద్దు మరియు 2016లో జరిగిన ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉగ్రవాది ఉమర్ ఆత్మాహుతి దాడి చేసినట్లు … Continue reading Latest News: Delhi Blast: పేలుడుపై దర్యాప్తులో కొత్త క్లూస్ వెలుగులోకి