Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు ఆ టెర్రరిస్టుకు మరోకారు
ఢిల్లీలోని(Delhi Blast) ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర పేలుడు దేశమంతటా ఆందోళన కలిగించింది. క్షణాల్లోనే ప్రాణ నష్టం సంభవించడంతో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. దాడి వెనుక ఉగ్రవాద కోణం ఉన్నట్లు విచారణలో బయటపడుతోంది. 26/11 ముంబై దాడులను తలపించే విధంగా రాజధానిలో వరుస బాంబు పేలుళ్లు జరగాలని ఉగ్రవాదులు పన్నిన పన్నాగం విఫలమైందని పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడుల్లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్, ఇతర ప్రముఖ ప్రదేశాలు కూడా టార్గెట్‌లో ఉన్నట్లు జాతీయ … Continue reading Telugu News: Delhi Blast: ఢిల్లీ పేలుడు ఆ టెర్రరిస్టుకు మరోకారు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed