Telugu News:ColdRef Syrup : మధ్యప్రదేశ్‌లో 12 మంది చిన్నారుల దుర్మరణం

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh), రాజస్థాన్‌లలో కోల్డ్‌రిఫ్‌ దగ్గు సిరప్‌ కారణంగా చిన్నారుల మరణాలు సంచలనం సృష్టించాయి. చింద్వారా జిల్లా పరాసియాలో ఈ సిరప్ సేవించిన 10 మంది పిల్లలు దుర్మరణం చెందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ కేసులో బాధ్యులుగా గుర్తించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: Hyderabad Rains: తెల్లవారు జామునుంచి దంచికొడుతున్న వర్షం పోలీసుల ప్రకారం, శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ సిరప్‌ను సరైన లైసెన్స్‌ లేకుండా తయారు చేసి … Continue reading Telugu News:ColdRef Syrup : మధ్యప్రదేశ్‌లో 12 మంది చిన్నారుల దుర్మరణం