Latest News: Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ

దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలు, గ్రామాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. వలస పాలకుల కాలం నుంచి కొనసాగుతున్న పేర్లను తొలగించి, భారతీయ సంస్కృతి, చరిత్రకు అనుగుణంగా కొత్త పేర్లు ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పలు నగరాల పేర్లు మార్చబడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో దేశ రాజధాని ఢిల్లీ (Delhi) పేరు మార్పుపై చర్చ మళ్లీ ప్రారంభమైంది. Read Also: GST: … Continue reading Latest News: Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ