Latest News: Bihar: బీహార్ సీఎంగా చిరాగ్ పాశ్వాన్ వైపే BJP మొగ్గు

బీహార్ (Bihar) లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన విజయాన్ని సాధించినప్పటికీ, సీఎం కుర్చీపై పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్డీయే భాగస్వామ్యం అయిన జేడీయూ (JDU) అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో సహజంగానే నితీశ్ కుమారే సీఎం అవుతారని అందరు భావించారు.. Read Also: Bihar Result: ఓట్ల షేర్ లో ఆర్జేడీదే ఆధిక్యం..ఐన ఓటమి కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. బీహార్ లో నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై … Continue reading Latest News: Bihar: బీహార్ సీఎంగా చిరాగ్ పాశ్వాన్ వైపే BJP మొగ్గు