Telugu News: Bihar Elections:బిహార్ ఎన్నికల్లో భారీ ఓటింగ్‌ – మార్పు సంకేతమా?

బిహార్(Bihar Elections) తొలి దశ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ నమోదైంది. ఈ సంఖ్య రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో అధిక ఓటింగ్ అంటే మార్పు కోరిక అని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) అభిప్రాయపడ్డారు. “ప్రజల్లో అసహనం, ఆగ్రహం పెరిగితే వారు బలంగా పోలింగ్ బూత్‌లకు వెళ్తారు,” అని ఆయన తెలిపారు. Read Also: Bihar Election:  బీహార్‌లో మా … Continue reading Telugu News: Bihar Elections:బిహార్ ఎన్నికల్లో భారీ ఓటింగ్‌ – మార్పు సంకేతమా?