Ambani Property : అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం

ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో విశిష్ట స్థానం దక్కించుకుంటున్న భారతీయ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) హురూన్‌ రిచ్‌ లిస్ట్-2025లో కూడా అగ్రస్థానంలో నిలిచారు. తాజా నివేదిక ప్రకారం ఆయన కుటుంబ నికర ఆస్తులు రూ. 9.55 లక్షల కోట్లు గా నమోదు అయ్యాయి. ఇది దేశంలోని అనేక పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ఆయన పెట్టుబడులు, ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయాల ఫలితమని నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్‌ సమూహం పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాలలో చేసిన విస్తృతమైన … Continue reading Ambani Property : అంబానీ ఆస్తి.. 24 రాష్ట్రాల జీడీపీ కంటే అధికం