Latest News: Air India: ఎయిర్ ఇండియా ఆర్థిక సంక్షోభంలో

అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగిన బోయింగ్-787 విమాన ప్రమాదం ఎయిర్ ఇండియాకు(Air India) భారీ దెబ్బగా మారింది. ఈ ప్రమాదంలో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, దీనితో విమానయాన రంగం మొత్తానికి షాక్ తగిలింది. సంఘటన అనంతరం ప్రభుత్వం మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలు భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేశాయి. ఈ నిబంధనల కారణంగా ఎయిర్ ఇండియాకు ఆపరేషనల్ ఖర్చులు పెరగడంతోపాటు, సర్వీసుల నిర్వహణలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులు కంపెనీ ఆర్థిక స్థితిపై తీవ్రమైన … Continue reading Latest News: Air India: ఎయిర్ ఇండియా ఆర్థిక సంక్షోభంలో