Village Cooking Channel: విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు
యూట్యూబ్(Youtube)లో 30 మిలియన్ (3 కోట్లు) మంది సబ్స్క్రైబర్లను దాటిన తొలి భారతీయ కుకింగ్ ఛానల్‌గా “విలేజ్ కుకింగ్ ఛానల్ (Village Cooking Channel)” కొత్త రికార్డ్ నెలకొల్పింది. 2018లో చిన్నవీరమంగళం గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఈ ఛానల్‌ను ప్రారంభించింది. Read Also: Pinarayi Vijayan: కేరళ సీఎంకు ED నోటీసులు వారు వండిన ఆహారాన్ని వృద్ధులకు, అనాథలకు, దివ్యాంగ పిల్లలకు పంపిణీ చేయడం వీరి ప్రత్యేకమైన సేవగా మారింది. సహజమైన ప్రదేశాల్లో, సంప్రదాయ పద్ధతుల్లో … Continue reading Village Cooking Channel: విలేజ్ కుకింగ్ ఛానల్ కు 3 కోట్లు సబ్స్కెబర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed