Latest News: Special trains: దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లు

పండగల సీజన్ వచ్చేసింది. దేశమంతా దీపావళి, ఛఠ్ పూజ వాతావరణంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీని తగ్గించేందుకు, ప్రయాణికుల సౌకర్యం కోసం ఈసారి రికార్డు స్థాయిలో 12,000 ప్రత్యేక రైళ్లు (Special trains) నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) ప్రకటించారు. Read Also: Female F4 Racer: … Continue reading Latest News: Special trains: దీపావళికి 12,000 ప్రత్యేక రైళ్లు