Breaking News – Movie Ticket Price : టికెట్ ధరల పెంపు పై రేవంత్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఊతమిచ్చే మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మూవీ టికెట్‌ ధరలు పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అయితే ఒక నిబంధన ఆ పెరిగిన టికెట్‌ ఆదాయంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయిస్తే మాత్రమే రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. “సినీ కార్మికుల కష్టాలు నాకు బాగా తెలుసు. అధికారంతో కళ్లు మూసుకుపోలేదు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి … Continue reading Breaking News – Movie Ticket Price : టికెట్ ధరల పెంపు పై రేవంత్ కీలక నిర్ణయం