Mahesh Babu: తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

సూపర్ స్టార్ కృష్ణ జ్ఞాపకాలు హీరో మహేష్ బాబును(Mahesh Babu) కదిలించాయి. ఆయన వర్ధంతి సందర్భంగా తన తండ్రితో కలిసి నటించిన చిత్రంలోని ఒక స్టిల్‌ను మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రోజు నిన్నెంతో మిస్ అవుతున్నాను నాన్న… మీరు ఉంటే నాపై గర్వపడే వాడివి” అంటూ భావోద్వేగాలతో కూడిన సందేశం రాశారు. ఆయన పోస్ట్ చూసిన అభిమానులు కూడా ఎమోషనల్‌గా మారి, “మీరు ఇప్పటికే ఆయనకు గర్వకారణం” అంటూ స్పందిస్తున్నారు. Read Also: RK … Continue reading Mahesh Babu: తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్