Latest News: Kishkindha Puri: ‘కిష్కింధ పురి’ ఓటీటీలో దుమ్మురేపుతోంది!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధ(Kishkindha Puri) పురి మరోసారి ప్రేక్షకులను భయపెడుతోంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా మిరాయ్ వంటి బ్లాక్‌బస్టర్‌ల పోటీని ఎదుర్కొని దాదాపు ₹30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ అదే స్థాయిలో సంచలనాన్ని … Continue reading Latest News: Kishkindha Puri: ‘కిష్కింధ పురి’ ఓటీటీలో దుమ్మురేపుతోంది!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed