Telugu News: Inspection Bungalow: మలయాళం నుంచి మరో హారర్ సిరీస్

Inspection Bungalow: ఒకప్పుడు హారర్ సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందేవి కావు. భయానక కథలను ఇష్టపడే ఒక చిన్న వర్గం మాత్రమే చూసేవారు. అయితే, కాలం మారింది. ఇప్పుడు అదే హారర్ కంటెంట్‌కి ఓటీటీల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రతి శుక్రవారం కొత్త హారర్ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు ముందుగా ఏది చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Read Also:  Abhishek Sharma: కొత్త టాటూ వేయించుకున్న అభిషేక్ శర్మ ఈ నేపథ్యంలో … Continue reading Telugu News: Inspection Bungalow: మలయాళం నుంచి మరో హారర్ సిరీస్