మమ్ముట్టి ఆరోగ్యం కోసం శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు

Mohanlal: మమ్ముట్టి ఆరోగ్యం కోసం శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు

ఇద్దరు దక్షిణాది సూపర్‌స్టార్లే . చాలామంది వాళ్లిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్ధులని పొరపడుతారు.. కాని ఇద్దరు ఆప్తమిత్రులు… మమ్ముటి , మోహన్‌లాల్‌ ఫ్రెండ్‌షిప్‌ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్‌లాల్‌ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది. శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మమ్ముటి ముస్లిం..

Advertisements
మమ్ముట్టి ఆరోగ్యం కోసం శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు

ఇద్దరు ఆప్తమిత్రులు
ఇద్దరు దక్షిణాది సూపర్‌స్టార్లే . చాలామంది వాళ్లిద్దరు ఇండస్ట్రీలో ప్రత్యర్ధులని పొరపడుతారు.. కాని ఇద్దరు ఆప్తమిత్రులు… మమ్ముటి , మోహన్‌లాల్‌ ఫ్రెండ్‌షిప్‌ విషయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న మమ్ముట్టి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్‌లాల్‌ పూజలు చేయడంపై వివాదం రాజుకుంది.
వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌
శబరిమలలో మోహన్‌లాల్‌ పూజలు చేసిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆయనపై ముస్లిం సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మమ్ముటి ముస్లిం.. ఆయన అసలు పేరు మహ్మద్‌ కుట్టి.. అలాంటప్పుడు ఆయన వేగంగా కోలుకోవాలని అల్లానే ప్రార్ధించాలి .. కాని అయ్యప్పస్వామిని ఎలా మోహన్‌లాల్‌ వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. శబరిమలలో మోహన్‌లాల్‌ ఆయన కోసం ప్రత్యేక పూజలు చేయడాన్ని తప్పుపడుతున్నాయి.


ఇస్లామిక్‌ పద్దతులను అవమానించారని ఆగ్రహం
వాస్తవానికి చాలామంది అభిమానులు మోహన్‌లాల్‌ తీరును ప్రశంసించారు. కాని కొంతమంది ఇస్లామిక్‌ పద్దతులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై విమర్శలు చేస్తున్న వాళ్ల తీరుపై మండిపడ్డారు మోహన్‌లాల్‌. మమ్ముట్టి తనకు ఆప్తమిత్రుడని , అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. మమ్ముట్టి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారని తెలిపారు. మమ్ముట్టి ఆరోగ్యంపై గత కొంతకాలంగా సంచలన వార్తలు వెలుగు లోకి వస్తున్నాయి. మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని పుకార్లు షికార్లు చేశాయి.

Related Posts
రానా జోక్స్పై సామ్ రియాక్షన్ ఇదే 
Samantha Ruth Prabhu Rana

2024 సెప్టెంబర్ 27న జరగిన ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో సినీ తారలు శ్రేష్టతను చాటుకున్నప్పుడు, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు ఉమెన్ Read more

Uttar Pradesh: అనుమానంతో భార్య ను హతమార్చిన భర్త
Uttar Pradesh: అనుమానంతో భార్య ను హతమార్చిన భర్త

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా నగరంలో ఓ భర్త తన భార్యను నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 15 ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఈ Read more

NAGABANDHAM: చిరంజీవి క్లాప్‌తో ‘నాగబంధం’ చిత్రీకరణ ప్రారంభం
nagabandham

విరాట్ కర్ణ, "పెదకాపు" చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. తాజాగా, ఆయన నటిస్తున్న రెండో చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ Read more

DonaldTrump: సుంకాలపై కాళ్ల బేరానికి వచ్చిన 50కిపైగా దేశాలు!
సుంకాలపై కాళ్ల బేరానికి వచ్చిన 50కిపైగా దేశాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికన్లు సైతం ట్రంప్ తీరుపై మండిపడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అమెరికన్లు వీధుల్లోకి వచ్చి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×