News Telugu: Sankranti: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి (Sankranti) వేళ ఉత్సాహం మొదలైంది. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సంక్రాంతి సెలవుల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 జనవరి 10 నుండి 18 వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు పాఠశాలలు మూసివేయబడనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయి. అనంతరం జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇక తెలంగాణలోనూ సంక్రాంతి సెలవులపై సమాయత్తం కొనసాగుతోంది. జనవరి 10 నుంచి … Continue reading News Telugu: Sankranti: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు