‘చెలి’ చిట్కా

మహిళలకు ప్రత్యేకం

  • చపాతీలు మిగిలి పొతే మరుసటి రోజు వాటిని నూనెతో కాకుండా వెన్నతో కొద్దిగా కాల్చితే రుచిగా ఉంటాయి.
Hand bag cleaning
  • పావు కప్పు గులాబీ నీళ్లలో చెంచా బేకింగ్ సోడా కలిపి అందులో ముంచిన దూదితో హ్యాండ్ బాగ్ లోపల తుడవండి .. క్రిములు దూరమవుతాయి.. ఆంతే కాదు మంచి సువాసన కూడా వస్తుంది..

‘తెర’ (సినిమా వార్తల కోసం) : https://www.vaartha.com/news/movies/