Ernst & Young

ప్రముఖ అకౌంటింగ్ కంపెనీలో ఉపాధి అవకాశాలు

అస్యూరెన్స్, టాక్స్, ట్రాన్సక్షన్స్ అండ్ అడ్వైసరి సర్వీసెస్లో గ్లోబల్ లీడర్ అయిన అకౌంటింగ్ కంపెనీ ఎర్నెస్ట్&యంగ్(Ernst & Young) తాజాగా భారతీయ జాబ్ మార్కెట్‌పై గొప్ప ప్రభావాన్ని చూపుతూ హైరింగ్ డ్రైవ్‌ నిర్వహిస్తుంది. ఈ కంపెనీ భారతదేశంలో వివిధ పొజిషన్స్ అండ్ లొకేషన్స్ లో 441​​ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలతో సహా మొత్తంగా 5900 ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 2025లో EY వివిధ రంగాలలో స్కిల్స్ ఉన్న నిపుణుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ అనుగుణంగా ఈ నియామకాలను చేపట్టింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ వైపు పరిశ్రమ ధోరణికి అనుగుణంగా AI అండ్ డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుసరించి కంపెనీ ప్రస్తుతం దృష్టి సారిస్తోంది.

పోస్టులు

ఉద్యోగ అవకాశాలు EY ప్రముఖ ఉద్యోగ అవకాశాలలో కొన్ని: *స్ట్రాటజీ అండ్ బ్రాండ్ కమ్యూనికేషన్స్ – AM *మార్కెటింగ్ సీనియర్ *నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ *అసిస్టెంట్ మేనేజర్ *సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ *ట్యాక్స్ అనలిస్ట్ *ఫైనాన్షియల్ క్రైమ్ అసోసియేట్

ఈ ఉద్యోగాలు టెక్ అండ్ నాన్-టెక్ రంగాలలో ఉన్నాయి , ఫ్రెషర్లు అలాగే అనుభవం ఉన్నవాళ్ళ కోసం ఈ అవకాశాలను అందిస్తుంది. అప్లయ్ చేయడానికి ఆసక్తి ఉన్నవారి కోసం EY కెరీర్ పేజీలో ఉద్యోగ అవకాశాలు, ఆప్లైకేషన్ ఇంకా రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై వివరంగా సమాచారాన్ని అందించింది. అభ్యర్థులు కంపెనీ సైట్ లేదా ఇతర జాబ్ పోర్టల్‌ లింక్డ్‌ఇన్ పేజీలో కూడా సెర్చ్ చేయవచ్చు అలాగే అప్లయ్ కూడా చేసుకోవచ్చు. 2025లో EY అనేక కీలక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. ఇంకా EY ప్రస్తుత వ్యాపార దృశ్యంలో ట్రెండ్‌లు, సవాళ్లను చర్చించడానికి EY GCC కాన్‌క్లేవ్ వంటి వివిధ ఇండస్ట్రీ ఈవెంట్‌లలో పాల్గొంటోంది. 2025 నాటికి EY కంపెనీకి దాదాపు 260,000 మంది ఉద్యోగులతో వరల్డ్ వైడ్ వర్క్ ఫోర్స్ ఉంది.

Related Posts
‘దాకు మహరాజ్’ ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు
'దాకు మహరాజ్' ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు

శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు యూసుఫ్గూడ 1వ బెటాలియన్ గ్రౌండ్స్‌లో బాలకృష్ణ తాజా చిత్రం 'దాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ Read more

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు
liquor sales in telangana jpg

ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. Read more

తెలంగాణలో సంక్రాంతి సెలవులు
తెలంగాణలో సంక్రాంతి సెలవులు

క్రిస్మస్ సెలవుల తర్వాత విద్యార్థులు సంక్రాంతి పండుగ సెలవులు ఎపుడ అని ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యా శాఖ, 2024-25 విద్యా క్యాలెండర్ ప్రకారం, జనవరి 13 Read more

కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష : మంత్రి పొన్నం ప్రభాకర్
Aspiration of Caste Census.. Minister Ponnam Prabhakar

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష అని తెలిపారు. 1931లో కులగణన చేశారు. 1931 నుంచి ఇప్పటివరకు కులగణన చేయలేదు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *