US Visa Policy : అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..

US Visa Policy : యునైటెడ్ స్టేట్స్‌లో వీసా లేదా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే విదేశీయులకు కొత్త కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా మధుమేహం (Diabetes), గుండె సంబంధిత వ్యాధులు (Heart Disease), ఊబకాయం (Obesity) వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై ఈ నియమాలు ప్రత్యక్ష ప్రభావం చూపించనున్నాయి. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ కొత్త మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు పంపింది. వాషింగ్టన్‌కు చెందిన KFF హెల్త్ న్యూస్ … Continue reading US Visa Policy : అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..