Telugu News:US Govt Shutdown:షట్‌డౌన్ ఎఫెక్ట్ – విమాన సర్వీసులు ఆలస్యం

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌(US Govt Shutdown) తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా విమానయాన రంగం దీనివల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. జీతాలు అందకపోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, గ్రౌండ్ స్టాఫ్‌, సాంకేతిక సిబ్బంది విధులకు హాజరుకావడం మానేశారు. చాలా మంది తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ లేదా ఇతర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. “జీతం లేకుండా పనిచేయడం అసాధ్యం” అని వారు స్పష్టం చేస్తున్నారు. Read Also: Kailash: ఆసీస్ మహిళా క్రికెటర్ల పై నోరు పారేసుకున్న మంత్రి … Continue reading Telugu News:US Govt Shutdown:షట్‌డౌన్ ఎఫెక్ట్ – విమాన సర్వీసులు ఆలస్యం