Latest Telugu news : US : పాక్‌కు మిస్సైల్స్‌ సరఫరాను నిరాకరించిన అమెరికా

దాయాది దేశం పాకిస్తాన్‌కు భారీ షాక్‌ తగిలింది. అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరా చేసేందుకు అమెరికా నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌కు కొన్ని ఆయుధాలు, సామగ్రి సరఫరా చేస్తామని.. అయితే, కొత్త ఆయుధాలను మాత్రం సరఫరా చేయబోమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. పాక్‌కు ఆధునిక అడ్వాన్స్‌డ్ మీడియం రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను అందిస్తుందని పలు నివేదికలు తెలిపాయి. తాజాగా ఈ వార్తలను యూఎస్‌ (US)ఖండించింది. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయంలో … Continue reading Latest Telugu news : US : పాక్‌కు మిస్సైల్స్‌ సరఫరాను నిరాకరించిన అమెరికా