Telugu News: Ukraine: ఐరోపా కోరుకుంటే యుద్ధానికి మేం సిద్ధం: పుతిన్

నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ (Ukraine) లమధ్య యుద్ధం వల్ల వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. నిత్యం వార్తల్లో నిలుస్తున్న పుతిన్ తాజాగా మరో అంశంతో మీడియాకెక్కారు. ఈసారి పుతిన్ ఐరోపా దేశాలకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. యూరప్ కనుక యుద్ధాన్ని ప్రారంభించాలని కోరుకుంటే మేం దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించడానికి.. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ మాస్కోలో పుతిన్ తో చర్చలు జరిపిన కీలక సమయంలో … Continue reading Telugu News: Ukraine: ఐరోపా కోరుకుంటే యుద్ధానికి మేం సిద్ధం: పుతిన్