Telugu News: Trump: అమెరికా శాంతి ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్ ల నిర్ణయం ఏమిటి?
రష్యాతో యుద్ధం ముగింపు లక్ష్యంగా రూపొందిన శాంతి ఒప్పందంపై అమెరికాతో ప్రాథమిక అవగాహన కుదిరినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అమెరికా ఉక్రెయిన్ అధికారులు జెనీవాలో చర్చలు జరిపిన అనంతరం అమెరికా ఉక్రెయిన్ కు అందజేసిన 28 అంశాల ప్రణాళిక ఆధారంగా ఈ ఒప్పందం రూపొందింది. ఇరువైపుల నుంచి వచ్చిన అదనపు సూచనలతో దీనిని మెరుగ్గా రూపొందించారు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. వచ్చేవారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు … Continue reading Telugu News: Trump: అమెరికా శాంతి ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్ ల నిర్ణయం ఏమిటి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed