Latest Telugu News: Russia: రష్యాతో చర్చలు-యుద్ధం ముగింపు దిశగా అడుగులు : ట్రంప్

ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు బాగా జరిగాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పేర్కొన్నారు. ఆ చర్చలు తర్వాత పుతిన్ యుద్ధం ముగించాలని కోరుకుంటున్నారనే ఒక భావన కలిగిందని తెలిపారు. ఓవల్​ ఆఫీస్​లో విలేకర్లుతో ట్రంప్ ఈ మేరకు మాట్లాడారు. ‘జేర్డ్‌ కుష్నర్‌, స్టీవ్ విట్కాఫ్‌తో కలిసి పుతిన్ చాలా మంచి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ఫలితాలు ఏ విధంగా ఉంటుందో నేను చెప్పలేను. … Continue reading Latest Telugu News: Russia: రష్యాతో చర్చలు-యుద్ధం ముగింపు దిశగా అడుగులు : ట్రంప్