Telugu News: Trump: ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే ప్రక్రియ ప్రారంభం

అరబ్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన, విస్తృతమైన ఇస్లామిక్ ఉద్యమం అయిన ‘ముస్లిం బ్రదర్‌హుడ్‌’ (Muslim Brotherhood) సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థ (Foreign Terrorist Organization) గా ప్రకటించే కీలక ప్రక్రియకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ఆదేశాలు జారీ చేశారు. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్, ఈ సంస్థపై త్వరలో ఆంక్షలు విధించడానికి వీలుగా ఒక సమగ్ర నివేదికను సమర్పించాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్‌లను ఆదేశించారు. Read … Continue reading Telugu News: Trump: ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే ప్రక్రియ ప్రారంభం