USCIS new rules : నేషనల్ గార్డ్ కాల్పుల ఘటన తర్వాత 19 దేశాల గ్రీన్ కార్డులపై ట్రంప్ సమీక్ష ఆదేశాలు…

USCIS new rules : వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ జవాన్లపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో జో బైడెన్ ప్రభుత్వం ఆమోదించిన ఆశ్రయం మరియు గ్రీన్ కార్డు దరఖాస్తులపై విస్తృత సమీక్ష చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో 19 దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు జారీ చేసిన గ్రీన్ కార్డులు, ఆశ్రయం అనుమతులను పునఃపరిశీలించనున్నట్లు అమెరికా అంతర్గత భద్రత శాఖ అధికారులు తెలిపారు. … Continue reading USCIS new rules : నేషనల్ గార్డ్ కాల్పుల ఘటన తర్వాత 19 దేశాల గ్రీన్ కార్డులపై ట్రంప్ సమీక్ష ఆదేశాలు…