Latest News: Trump Health: ట్రంప్ ఆరోగ్యం పై మళ్లీ చర్చ!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump Health) ఇటీవల MRI స్కానింగ్‌ చేయించుకున్నట్లు వెల్లడించారు. జ్ఞాపకశక్తి పరీక్ష కూడా నిర్వహించుకున్నానని, అన్నీ సవ్యంగానే ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలతోపాటు ఇటీవల ఆయనలో కనిపించిన శారీరక మార్పులు రాజకీయ వర్గాల్లో, వైద్య నిపుణుల్లో కొత్త చర్చలకు దారితీశాయి. Read also: Montha: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం – పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రారంభం GW యూనివర్శిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జోనాథన్ రైనర్‌ అభిప్రాయం ప్రకారం, ట్రంప్‌ … Continue reading Latest News: Trump Health: ట్రంప్ ఆరోగ్యం పై మళ్లీ చర్చ!