Latest Telugu News: Trump: ట్రంప్ నిజమైన శాంతికాముకుడు: షరీఫ్
అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పొగడ్తల వర్షం కురిపించారు. ట్రంప్‌ను “నిజమైన శాంతికాముకుడు” అని అభివర్ణించిన ఆయన, భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించారని కితాబిచ్చారు. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన గాజా సదస్సులో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అయితే, షరీఫ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాజా సదస్సులో ప్రపంచ నాయకులను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన … Continue reading Latest Telugu News: Trump: ట్రంప్ నిజమైన శాంతికాముకుడు: షరీఫ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed