Telugu News: trade war:సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: నౌకలపై ప్రత్యేక ఛార్జీ

అమెరికా(America) – చైనా మధ్య వాణిజ్య యుద్ధం(trade war) మరింత ముదురుతోంది. తాజాగా, ఇరుదేశాలు నౌకలపై పరస్పరం ప్రత్యేక ఫీజులను ప్రకటించాయి. అమెరికా యాజమాన్యంలోని నౌకలు, అమెరికా నిర్వహించే లేదా ఆ దేశపు జెండాలతో వచ్చే ఓడలపై ప్రత్యేక ఛార్జీని వసూలు చేయనున్నట్లు చైనా ప్రకటించింది. అయితే, చైనాలో నిర్మించిన నౌకలకు మాత్రం ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకే అమెరికా కూడా చైనా నౌకలపై ప్రత్యేక ఫీజును వసూలు చేస్తోంది. Read … Continue reading Telugu News: trade war:సముద్రంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: నౌకలపై ప్రత్యేక ఛార్జీ