Latest Telugu News: Simone Tata: లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

రతన్ టాటా పెంపుడు తల్లి, ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా (Simone Tata) 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో శుక్రవారం ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలతో పోరాడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఈ విషాదం జరిగింది. సిమోన్ టాటా భారతదేశంలో బ్యూటీ, రిటైల్ రంగాలపై చెరగని ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె ఈ రంగాల్లో కీలక పాత్ర పోషించారు. ఆమె కృషి ఫలితంగానే … Continue reading Latest Telugu News: Simone Tata: లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి