Putin Ukraine war : యుక్రెయిన్ వెనక్కి తగ్గితే యుద్ధం ఆపుతాం: ఒక్క షరతుతో పుతిన్ ప్రకటన…

Putin Ukraine war : రష్యా–యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుక్రెయిన్, ప్రస్తుతం తాము ఆక్రమించి ఉన్న ప్రాంతాలను విడిచిపెడితే యుద్ధ కార్యకలాపాలను ఆపుతామని, లేదంటే సైనిక బలం ద్వారానే ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. కిర్గిజ్‌స్తాన్ పర్యటన సందర్భంగా మాట్లాడిన పుతిన్, “యుక్రెయిన్ దళాలు మా … Continue reading Putin Ukraine war : యుక్రెయిన్ వెనక్కి తగ్గితే యుద్ధం ఆపుతాం: ఒక్క షరతుతో పుతిన్ ప్రకటన…