Latest Telugu News: India Visit: 25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌(Putin) పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేకమంది పాలకులు మారారు. దాదాపు పాతికేళ్లుగా పుతిన్‌ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ కాలంలో అమెరికాలో ఐదుగురు అధ్యక్షులు మారారు. భారత్‌ ముగ్గురు ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 1952 అక్టోబర్‌ 7న లెనిన్‌గ్రాడ్‌లో పుతిన్‌ జన్మించారు. ఆయన బాల్యం సాధారణంగా గడిచింది. న్యాయ శాస్త్రం పూర్తిచేసిన పుతిన్‌, … Continue reading Latest Telugu News: India Visit: 25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్