Telugu News:POK: పాక్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో గత ఐదు రోజులుగా కొనసాగిన తీవ్రమైన హింసాత్మక నిరసనలకు పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి దిగి వచ్చింది. నిరసనకారుల ప్రతినిధి బృందమైన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) తో శనివారం రాత్రి ఒక కీలక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ద్వారా ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి దీనిని శాంతికి విజయంగా అభివర్ణించారు. Read Also: Maharastra:పంట రైతును … Continue reading Telugu News:POK: పాక్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం