Telugu News: Pak Army:పాక్ ఆర్మీ డ్రోన్ల వాడులతో భయాందోళనలో ప్రజలు

బలూచిస్థాన్ లో పాకిస్థాన్ సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్లు, మోర్టార్లు, శతఘ్నులతో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంపై దాడి చేస్తోంది.  సొంత ప్రజలపైనే సైన్యం విరుచుకుపడుతోంది. సైన్యం దాడితో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు(extreme fear) గురవుతున్నారు. ప్రాణభయంతో వణికి పోతున్నారు. ఎప్పుడు, ఎటునుంచి బాంబు వచ్చి మీదపడుతుందోననే భయంతో ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ టార్గెట్ ఉగ్రవాదుల ఏరివేతేనని సైనిక వర్గాలు వెల్లడించాయి. Read Also: Visa: కొత్త వీసా … Continue reading Telugu News: Pak Army:పాక్ ఆర్మీ డ్రోన్ల వాడులతో భయాందోళనలో ప్రజలు