Latest News: Netanyahu: మా సపోర్ట్ భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది: నెతన్యాహు

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దేశాన్ని కలచివేసింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) ఈ ఘటనను ఖండిస్తూ, భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. Read Also: High-speed Rail: ఇతర దేశాలను కలిపే రైల్వే నెట్ వర్క్ భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని బాధిత కుటుంబాలకు … Continue reading Latest News: Netanyahu: మా సపోర్ట్ భారత్‌కు ఎప్పుడూ ఉంటుంది: నెతన్యాహు